భువనేశ్వర్ శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుపతి,మే 25,2022: భువనేశ్వర్‌లో టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాల్లో భాగంగా బుధవారం మధ్యాహ్నం 2-30 గంటల నుంచి సాయంత్రం 4-30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు.