ఎస్ఎటిఎటి కింద సిబిజి సరఫరాను ప్రారంభించిన 13 ప్లాంట్లు
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఢీల్లీ,ఆగష్టు 4,2021: భరించదగిన రవాణా దిశగా స్థిరమైన ప్రత్యామ్నాయం (సస్టైనబుల్ ఆల్టర్నేటివ్ టువర్డ్స్ అఫోర్డబుల్ ట్రాన్స్‌పోర్టేషన్ -ఎస్ఎటిఎటి) అన్న చొరవ కింద 13 కంప్రెస్డ్ బయో గ్యాస్ (సిబిజి) ప్లాంట్ల నుంచి సిబిజి సరఫరాను…