2021 నాలుగో త్రైమాసిక డిజిటల్ పేమెంట్ ధోరణులను ఆవిష్కరించిన PhonePe Pulse
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా,జనవరి 28,2022:భారతదేశపు అగ్రగామి ఫిన్ టెక్ వేదిక ఈ రోజు ప్రకటించింది. PhonePe Pulse ద్వారా సేకరించిన నాలుగో త్రైమాసిక ( అక్టోబర్ - డిసెంబర్) 2021 ఫలితాలలోని కీలక ఒరవడులను భారతదేశపు అగ్రగామి…