తెలంగాణలో అక్షయపాత్ర చేస్తున్న కోవిడ్ – 19 సహాయ కార్యక్రమాలకు మద్దతుగా ఫ్యూయల్‌డ్రీమ్.
365తెలుగు డాట్ కామ్ ఆన్లైన్ న్యూస్,హైదరాబాద్,2 ఆగష్టు 2020 : హైదరాబాద్‌లోని చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన నూట తొంభైమంది విద్యార్దులు తెలంగాణలో అక్షయ పాత్ర ఫౌండేషన్ చేపట్టిన కోవిడ్-19 సహాయ కార్యక్రమాలకు మద్దతుగా ఫ్యూయల్‌డ్రీమ్.కామ్ ద్వారా నిధుల సమీకరణ ప్రచారాన్ని…