డ్రోన్లు వాడేందుకు వ్యవసాయ రంగానికి అనుమతి
365 తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఢిల్లీ, ఫిబ్రవరి, 19,2021:భారత ప్రభుత్వానికి చెందిన వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ రిమోట్‌లీ పైలెటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ (ఆర్‌పిఎసెస్‌ను ) ను ఉపయోగించేందుకు కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వశాఖ (ఎం.ఒ.సిఎ), డైరక్టర్ జనరల్…