అతివేగంతో వెళ్తున్న కారు బోల్తా
365 తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్,సెప్టెంబర్ 3,2022: మాదాపూర్‌లోని హైటెక్ సిటీ నోవాటెల్ సమీపంలో శుక్ర, శనివారాల్లో రాత్రి వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులకు స్వల్ప గాయాలయ్యాయి. దారిన…