షూటింగ్ పూర్తిచేసుకున్న ప్రొడక్షన్ నెంబర్1 చిత్రం
365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, జనవరి3, హైదరాబాద్: ‘తోలుబొమ్మల సిత్రాలు’ బ్యానర్ పై కొమారి జానకీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రొడక్షన్ నెంబర్1 చిత్రం స్పెషల్ సాంగ్ చిత్రీకరణతో షూటింగ్ పూర్తి చేసుకుంది.ఈ చిత్రంలో హీరో, హీరోయిన్లుగా ఆనంద్ కృష్ణ,స్వాతిమండల్, అశోక్,యాంకర్…