భారతదేశంలో సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యత కలిగిన మొదటి పంచాయతీ గా కేరళలోని పుల్లంపర గ్రామం
365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,ఇండియా,సెప్టెంబర్ 22,2022: దేశంలోనే పౌరులందరికీ డిజిటల్ టెక్నాలజీలో పూర్తి అక్షరాస్యత కలిగిన మొదటి గ్రామ పంచాయతీగా పుల్లంపర నిలిచింది. వెంజరమూడుకు సమీపంలోని మామూడులో బుధవారం జరిగిన సభలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధికారికంగా ప్రకటించారు. పినరయి…