మునుగోడు ఉపఎన్నికకు నామినేషన్లు దాఖలు చేసిన 130 మంది అభ్యర్థులు
365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్,అక్టోబర్15,2022: తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికకు 130 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలుకు చివరి రోజు అక్టోబర్ 14. ఎన్నికల అధికారులు అక్టోబర్ 15న పరిశీలన చేపట్టగా, నామినేషన్ల ఉపసంహరణకు…