తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో బాబు జగ్జీవన్ రామ్ కుటుంబం కీలక పాత్ర పోషించింది: వ్యవసాయ వర్సిటీ ఉపకులపతి జానయ్య”
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఏప్రిల్ 5,2025: బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతిని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు.