Tag: ram charan oscar award

RRR: రామ్ చరణ్ కు ఆస్కార్ 2023 ప్రిడిక్షన్ లిస్ట్ లో బెస్ట్ యాక్టర్ అవార్డు

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్ ,సెప్టెంబర్ 19,2022RRR సినిమాలో హీరోగా నటించిన రామ్ చరణ్ ఎస్ ఎస్ రాజమౌళి చిత్రంలో తన నటనతో మిలియన్ల మంది హృదయాలను గెలుచుకున్నాడు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రధాన పాత్రలో నటించారు.…