Tag: RATHOTSAVAM

వైభ‌వంగా శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ర‌థోత్స‌వం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి, ఏప్రిల్ 6,2022: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు బుధ‌వారం ఉదయం ర‌థోత్స‌వం వైభ‌వంగా జ‌రిగింది. ఉద‌యం 7.10 గంట‌ల‌కు ర‌థోత్స‌వం ప్రారంభ‌మైంది. శ్రీ సీత ల‌క్ష్మ‌ణ స‌మేత…