RBI నిర్ణయాలు ఏరుణాలకు వర్తిస్తాయి?
365తెలుగు డాట్ కామ్,ఆన్‌లైన్ న్యూస్, 27 మార్చి ,నేషనల్ ,2020: ఏదైనా రుణం పొందిన తర్వాత దాన్ని తిరిగి చెల్లించేందుకు ఇచ్చే గడువును మారటోరియం అంటారు. ఒక విద్యార్థి విద్యారుణం తీసుకున్నట్లయితే అతడు కోర్సు పూర్తి చేసి ఉద్యోగం వచ్చిన తర్వాత…