క్రిప్టో కొనుగోళ్లకు రికరింగ్ బయ్ ప్లాన్ ప్రారంభించిన కాయిన్‌స్విచ్
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా ,ఫిబ్రవరి 24,2022: ఇండియాలో అతి పెద్ద క్రిప్టో ప్లాట్‌ఫాం కాయిన్ స్విచ్ ఇప్పుడు రికరింగ్ బయ్ ప్లాన్‌ను ప్రారంభించింది,ఇది ఇండియాలో క్రిప్టో అసెట్స్‌ను కొనుగోలు చేసేందుకు సులభమై న,ప్రణాళికపరమైన మార్గం. ఈ లాంఛ్‌తో,…