బిగ్బాస్ సీజన్-5 సరికొత్త లోగో విడుదల…
365తెలుగు డాట్ కామ్ ఆన్లైన్ న్యూస్ ,1ఆగస్టు ,హైదరాబాద్, 2021:వరుసగా నాలుగు సీజన్లుగా టీవీ ప్రేక్షకులలో అమితాసక్తిని రేకిత్తిస్తూ ఆకట్టుకుంటున్న బిగ్బాస్ తెలుగు మరో మారు వీక్షకుల ముందుకు రాబోతుంది. ఈసారి ఇది బంగారు చిట్టడవిలా ఉంటుంది. బిగ్బాస్ విజువల్ ఐడెంటిటీని…