PFI ప్రాంగణంలో దాడులకు ‘ఆపరేషన్ ఆక్టోపస్’అని పేరు పెట్టిన ఎన్‌ఐఎ:ఎందుకంటే..
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,న్యూఢిల్లీ ,సెప్టెంబర్ 24,2022: ఈ వారం ప్రారంభంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ) ప్రాంగణంలో నిర్వహించిన దాడులకు 'ఆపరేషన్ ఆక్టోపస్' అని పేరు పెట్టినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) వర్గాలు తెలిపాయి.