శ్రీశైలం జలాశయం 3 గేట్లు ఎత్తివేత
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,శ్రీశైలం, సెప్టెంబర్16, 2021: శ్రీశైలం జలాశయం 3 గేట్లను 10 అడుగుల మేర పైకెత్తి స్పిల్వే ద్వారా 1,43,207 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి 2,35,344 క్యూసెక్కుల…
