Tag: RWA

గోపాల్‌నగర్‌లో పార్కు స్థలం స్వాధీనం: కబ్జాదారుల చెర నుంచి 3300 గజాల భూమి విముక్తి..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,జనవరి 23,2026: నగరంలోని బహిరంగ ప్రదేశాలు, పార్కులు ,రహదారుల ఆక్రమణలపై హైడ్రా (HYDRAA) తన ఉక్కుపాదం కొనసాగిస్తోంది.