ప్రతీకారం, డ్రామాతో కూడిన తమిళ చిత్రం సాని కాయిదాం ట్రైలర్ విడుదల చేసిన ప్రైమ్ వీడియో
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఇండియా ,26 ఏప్రిల్,2022:అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో రూపొందిన తమిళ ప్రతీకార చిత్రం సాని కాయిదాం ట్రైలర్‌ను ప్రైమ్ వీడియో నేడు విడుదల చేసింది. స్క్రీన్ సీన్ మీడియా పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో…