Tag: Safety Charter

ఆన్‌లైన్ మోసాలకు అడ్డుకట్ట: భారత్‌లో గూగుల్ ‘సేఫ్టీ చార్టర్’ విడుదల

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,నేషనల్,జూన్ 20, 2025 : దేశంలో పెరిగిపోతున్న ఆన్‌లైన్ మోసాలు, సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు గూగుల్ కీలక చర్యలు చేపట్టింది.