‘Samsung Home’ పండుగలను ఆకర్షణీయంగా వేడుక చేసుకోండి ! ఫ్లిప్‌కార్ట్‌పై శాంసంగ్
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఇండియా,ఆగస్టు 23,2021:భారతదేశంలో ఎక్కువ మంది విశ్వసించే కన్స్యూమర్ ఎలకా్ట్రనిక్స్ బ్రాండ్‌లలో ఒకటైన శాంసంగ్, నేడు వినూత్నమైన కన్స్యూమర్ లాయల్టీ కార్యక్రమాన్ని ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యం చేసుకుని ప్రారంభించింది. ‘శాంసంగ్ హోమ్’గా ఈ లాయల్టీ కార్యక్రమాన్ని…
