Tag: samsung one ui 5.0 with android 13 update devices

One UI 5.0ని వెర్షన్‌ ని విడుదల చేసిన Samsung Galaxy

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా, అక్టోబర్ 30,2022:టెక్ దిగ్గజం శాంసంగ్, ఇప్పటికే తన ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ల కోసం Android 13 ఆధారంగా One UI 5.0, స్థిరమైన వెర్షన్‌ను విడుదల చేసింది