షాపర్స్ స్టాప్ ప్రైవేట్ బ్రాండ్స్ కొరకు బ్రాండ్ అంబాసిడర్ గా సాన్యా మల్హోత్రాను ప్రకటించింది
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై, మే 9, 2022: భారతదేశములో ఫ్యాషన్,అందానికి గమ్యస్థానముగా పేరెన్నిక గన్న షాపర్స్ స్టాప్, తమ ప్రైవేట్ బ్రాండ్స్ పై దృష్టి కేంద్రీకరించుటకు ఒక ముఖ్యమై న వ్యూహాత్మక స్తంభముగా, ఎంపిక చేసిన ప్రైవేట్…