Tag: Saptha Vahana Seva

ఐదు తలల చిన్నశేష వాహనంపై శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి..

365తెలుగుడాట్ కామ్ లైన్ న్యూస్,తిరుమల,ఫిబ్ర‌వ‌రి 8,2022: ర‌థ‌స‌ప్త‌మి పండుగను పుర‌స్క‌రించుకుని మంగ‌ళ‌వారం ఉద‌యం 9 నుంచి 10గంట‌ల వ‌రకు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణ మండ‌పంలో శ్రీ మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై క‌టాక్షించారు. పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకి(నాగ‌లోకానికి…