ప్రముఖ ఐటీ నిపుణులు సతీష్ ఎల్లంకి దంపతులకు”విశిష్ట దంపతులు పురస్కారం”
365తెలుగు డాట్ కాం ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 29,హైదరాబాద్: స్కై ఎస్ టెక్నో సొల్యూషన్స్ అధినేత,ప్రముఖ ఐటీ నిపుణులు సతీష్ ఎల్లంకి దంపతులను ఘనంగా సత్కరించారు. గురువారం రవీంద్రభారతిలో పద్మమోహన ఆర్ట్ థీయోటర్స్ ఆద్వర్యం లో సువర్ణభూమి ఇన్ ఫ్రా…