Tag: screening of films

కేంద్రమంత్రి జవదేకర్ 50శాతం మంది ప్రేక్షలకులతో సినిమా హాళ్లకు అనుమతి

365తెలుగు డాట్ కామ్ ,ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,అక్టోబర్ 06 2020:సినిమాహాళ్లు, థియేటర్లలో చలన చిత్రాల ప్రదర్శనకు తప్పనిసరిగా పాటించవలసిన ప్రమాణబద్ధమైన నియమావళిని (ఎస్.ఒ.పి.ని) కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ రోజు విడుదల చేశారు. చలన చిత్రాల…