హైదరాబాద్ లో రెండో స్టోర్ ను ప్రారంభించిన సింఘానియాస్ -మరింతగా విస్తరించనున్న వారసత్వం
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,12మార్చి,2022: నాటి నిజాం రాజులకు ఏకైక వస్త్ర పంపిణీదారులుగా సింఘానియాస్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. నాణ్యత, వినియోగదారు విశ్వాసాన్ని పొందడమే నాటి నుంచి నేటి వరకు సింఘానియాస్ వ్యాపారలక్ష్యంగాకొనసాగుతోంది. మొదట్లో హోల్ సేల్…