Tag: Secondary Glaucoma

సొంతంగా స్టెరాయిడ్లు వాడుతున్నారా? శాశ్వత అంధత్వానికి దారితీసే ‘సెకండరీ గ్లాకోమా’ ముప్పు..!

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,విజయవాడ,జనవరి 23,2026: దేశవ్యాప్తంగా స్టెరాయిడ్ల వినియోగం ప్రమాదకర స్థాయిలో పెరుగుతుండటంపై కంటి వైద్య నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం