భద్రాద్రి సీతారామచంద్రులకు 13.50 కిలోల బంగారు ఆభరణాలు సమర్పించిన దాతలు
365తెలుగు డాట్ కామ్ ,ఆన్ లైన్ న్యూస్, భద్రాద్రిజిల్లా ,జూన్ 15,2021: భద్రాద్రి దేవస్థానం సీతారామచంద్రులకు13.50 కిలోల బంగారు ఆభరణాలు సమర్పించారు. బెంగళూరుకు చెందిన జేవీ రంగరాజు దంపతులు కుటుంబ సభ్యుల సహకారంతో స్వర్ణ కవచాన్ని తయారు చేయించారు. ప్రముఖ స్థపతి…