Tag: ShareMarketUpdates

పెట్టుబడిదారులకు షాకిచ్చిన టైమెక్స్ ఇండియా..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, న్యూఢిల్లీ,డిసెంబర్ 29,2025: దేశంలోని ప్రఖ్యాత వాచ్ కంపెనీ అయిన టైమెక్స్ ఇండియా షేర్లు డిసెంబర్ 29న 10% పడిపోయి, లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.