‘సీతాయణం’ ఫస్ట్ లుక్ విడుదల
365తెలుగు డాట్ కామ్ ,ఆన్ లైన్ న్యూస్,మార్చి12, హైదరాబాద్ : తమిళ, తెలుగు, కన్నడ చిత్రాలతో సుపరిచితులైన కన్నడ సుప్రీం హీరో శశి కుమార్ తనయుడు అక్షిత్ శశికుమార్ ని హీరోగా పరిచయం చేస్తూ తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న “సీతాయణం”…