న్యూడిల్లీలో సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఢిల్లీ,నవంబర్ 4,2020:కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వి ఈరోజు న్యూఢిల్లీలో మాట్లాడుతూ, జమ్ముకాశ్మీర్, లెహ్-కార్గిల్‌లలో వక్ఫ్ బోర్డులను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. వక్ఫ్ బోర్డుల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైనట్టు…