Tag: #ShyamBenegalDeath

ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ కన్నుమూత..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ముంబై, డిసెంబర్ 23,2024: భారతీయ సినిమాకు చెందిన ప్రముఖ నిర్మాత, దర్శకుడు శ్యామ్ బెనగల్ 90 ఏళ్ల వయసులో కన్నుమూశారు.