ఈ నెల 20 న”శక్తి” మూవీ విడుదల
365తెలుగు డాట్ కామ్, ఆన్ లైన్,న్యూస్ ,మార్చి 10,హైదరాబాద్: తమిళ చిత్రసీమలో ఇటీవల కాలంలో అంచెలంచెలుగా ఎదిగి ‘డైనమిక్ స్టార్’ గా రాణిస్తున్నారు శివ కార్తికేయన్. ‘అభిమన్యుడు’ చిత్రంతో తమిళ , తెలుగు భాషల్లో తనకంటూ ఇమేజ్ సంపాదించుకున్నారు దర్శకుడు పి.ఎస్.…