Tag: Solar Flare impact on Fly-by-Wire

Sunstroke : ఎయిర్‌బస్ A320 విమానాలపై సోలార్ రేడియేషన్ దెబ్బ..!

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 30, 2025: ఆకాశంలో నిర్భయంగా దూసుకుపోయే విమానాలకు సైతం సౌర వికిరణం (Solar Radiation) కారణంగా సాంకేతిక సమస్యలు తలెత్తాయి.