Tag: special festivals

జూన్‌లో తిరుమ‌ల‌లో విశేష ప‌ర్వ‌దినాలు..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,తిరుమ‌ల‌, 2022 మే 31: జూన్‌ నెలలో తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో జ‌రుగ‌నున్న విశేష ప‌ర్వ‌దినాల వివ‌రాలు ఇలా ఉన్నాయి. జూన్ 1న మొద‌టి ఘాట్ రోడ్డులోనిశ్రీల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామివారి ఆల‌యంలో అష్టోత్త‌ర శ‌త‌క‌ల‌శాభిషేక తిరుమంజ‌నం.