Tag: Special help desk for journalists

జర్నలిస్టులకు స్పెషల్ హెల్ప్‌ డెస్క్

365తెలుగు డాట్ కామ్,ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,ఏప్రిల్30,2021: తెలంగాణలో జర్నలిస్టులకు కోవిడ్‌ వైద్యసేవలు సత్వరం అందించే దిశగా వైద్య ఆరోగ్యశాఖ హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించడాన్ని ప్రెస్‌క్లబ్‌ హైదరాబాద్‌ స్వాగతించింది. శుక్రవారం ప్రెస్‌క్లబ్‌ హైదరాబాద్‌ బృందం వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమావేశమై రాష్ట్రంలో…