Tag: specific

నూతన బీ2బీ నిర్థిష్టమైన విద్యుత్‌ బైక్‌ టీబైక్‌ ఒన్‌ ప్రోను ఆవిష్కరించిన స్మారా్ట్రన్

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ హైదరాబాద్‌, డిసెంబర్,08,2020 ః హైదరాబాద్‌ కేంద్రంగా కలిగిన స్మారా్ట్రన్‌ ఇండియా, తమ ప్రతిష్టాత్మక క్రాస్‌ ఓవర్‌ స్మార్ట్‌ ఈ–బైక్టీ బైక్‌ ఒన్‌ ప్రోను ఆవిష్కరిస్తున్నట్లు వెల్లడించింది. అత్యధిక ఆర్‌ఓఐ క్లౌడ్‌ కనెక్టడ్‌ ఆఫరింగ్‌తోధృడమైన…