తప్పిన పెను ప్రమాదం: గోవా-హైదరాబాద్ స్పైస్‌జెట్ విమానంలో పొగలు
365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, హైదరాబాద్, అక్టోబర్ 13, 2022:గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న స్పైస్ జెట్ విమానంలో పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురికావడంతో దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ కు పెను ప్రమాదం తప్పింది. ప్రమాదాన్ని…