Tag: Sri Chandikeswaraswamyvarla

శ్రీ కపిలేశ్వరాలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం‌

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి, జూన్‌ 30,2023: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జ‌రుగ‌నున్న పవిత్రోత్సవాలు శుక్రవారం ప్రారంభ‌మ‌య్యాయి.