తిరుమలలో రాతి మండపమునకు వేంచేసిన శ్రీవారు
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల, 2021 జూన్ 03: శ్రీవేంకటేశ్వరస్వామివారికి పరమభక్తురాలైన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ రాతి గృహమునకు ముందు ఉన్న రాతి మండపము వద్దకు గురువారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు విచ్చేశారు.…