TTD | అక్టోబరు2 నుంచి కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు..
365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,సెప్టెంబర్, తిరుపతి 23,2021: :టిటిడికి అనుబంధంగా ఉన్న కీలపట్లలోని శ్రీ కోనేటిరాయస్వామివారి ఆలయంలో అక్టోబరు 2 నుంచి 4వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. అక్టోబరు 1న సాయంత్రం ఆచార్యవరణం, సేనాధిపతి ఉత్సవం, మృత్సంగ్రహణం, అంకురార్పణ…