సర్వభూపాల వాహనంపై శ్రీనివాసుడి వైభవం
365తెలుగుడాట్ కామ్ లైన్ న్యూస్,తిరుమల, ఫిబ్రవరి 8,2022: రథసప్తమి సందర్బంగా మంగళవారం సాయంత్రం 6నుంచి రాత్రి 7 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని కల్యాణ మండపంలో శ్రీనివాసుడు సర్వభూపాల వాహనంపై అనుగ్రహించారు. ఈ వాహన సేవలో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ…