Tag: sriprasanna venkateswara swamy temple

శ్రీవేణుగోపాల స్వామివారి అలంకారంలో శ్రీప్రసన్నవేంకటేశ్వర స్వామి..

365 తెలుగు.కామ్ ఆన్‌లైన్ న్యూస్, తిరుపతి,జూన్ 11,2022: అప్పలాయ గుంట శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శనివారం ఉదయం శ్రీనివాసుడు శ్రీ వేణుగోపాల స్వామివారి అలంకారంలో చిన్నశేష వాహనంపై అభయమిచ్చారు. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు ఆలయ…