భాగస్వాముల ఎంగేజ్‌మెంట్‌ను పెంపొందించేందుకు హైదరాబాద్‌లో ‘సంవాద్’ ప్రారంభించిన పీబీ పార్ట్‌నర్స్
365 తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యుస్,హైదరాబాద్,మార్చి 26,2025: పాలసీబజార్‌కు చెందిన పీబీ పార్ట్‌నర్స్ సంస్థ హైదరాబాద్‌లో తన ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘సంవాద్’ను నిర్వహించింది.