ముచ్చింతల్‌లోని శ్రీరామనగరాన్ని సందర్శించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్ ,ఫిబ్రవరి 8,2022: ముచ్చింతల్‌లోని శ్రీరామనగరాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సందర్శించారు. రామానుజాచార్యుల విగ్రహం దగ్గర టికెట్ కౌంటర్‌ను, థియేటర్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. శ్రీరామానుజాచార్యుల 216 అడుగుల విగ్రహాన్ని దర్శించుకున్నారు. బద్రవేదిలోని శ్రీరామానుజుల…