Tag: SUBHAKRUTNAMA

తిరుమల శ్రీవారి ఆలయంలో వైభ‌వంగా ఉగాది ఆస్థానం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల, ఏప్రిల్2,2022 : తిరుమల శ్రీవారి ఆలయంలో శ‌నివారం శ్రీ శుభ‌కృత్‌నామ సంవత్సర ఉగాది ఆస్థానం వైభ‌వంగా జరిగింది.ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతం అనంతరం శుద్థి నిర్వహించారు. ఆ తరువాత శ్రీదేవి భూదేవి సమేత…