విజయవంతమైన ఆపరేషన్ స్మైల్ -6
365తెలుగు డాట్ కామ్,ఆన్ లైన్ న్యూస్, ఫిబ్రవరి 2, హైదరాబాద్: 1571 మంది బాలురు, 412 మంది బాలికలు మొత్తం 1982 మందిని వారి తల్లితండ్రులు,బందువులకు అప్పగించారు.1349 మంది బాలురు, 269 మంది బాలికలు మొత్తం 1618 పిల్లలను పునరావాస కేంద్రాల్లో…