సూపర్ బాటమ్స్ డ్రైఫీల్ నాపీలు వచ్చేశాయ్
365 తెలుగు డాట్ కామ్ ,ఆన్ లైన్ న్యూస్, మార్చి19హైదరాబాద్: అగ్రగామి సర్టిఫైడ్ క్లాత్ డైపర్ బ్రాండ్ ‘సూపర్ బాటమ్స్’ సరికొత్త ఉత్పత్తులను మార్కెట్‌లోకి విడుదల చేసింది. పర్యావరణ పరిరక్షణకు సూపర్‌బాటమ్స్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. చిన్నారులకు సేంద్రీయ నాపీలు అందించేందుకు…