Tag: Support For Students

తల్లికి, శిశువులకు కేసీఆర్ కిట్ పంపిణీకి రంగం సిద్ధం..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, జూలై 7, 2025 : ఈసారి తన జన్మదినం సందర్భంగా మరోసారి మానవీయ కార్యక్రమానికి కేటీఆర్ శ్రీకారం చుట్టారు.